అన్నమయ్య: రాజంపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇంఛార్జి చమర్తి జగన్మోహన్‌రాజు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు, అభివృద్ధికి సంబంధించిన వినతులను ప్రజా దర్బార్‌లో అందజేయాలని కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రాజంపేటలో ప్రజా దర్బార్


