VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉ.9 గంటలకు రణస్థలం మండలం హెడ్ క్వార్టర్ లో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారు. మ.3గంటలకు వారి క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. 4గంటలకు అక్కడే పార్టీ శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తారు. సా.5గంటలకు లావేరు మండలంలో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారని MP కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు


