KDP: పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లె 33 KV ఫీడర్ వద్ద నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిట్టమీదపల్లె, YVUSS పరిధిలోని 11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వ్యవసాయ మోటార్లకు ఉదయం 4 నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ రవికుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


