హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువతకు ఉపకార వేతనంతో శిక్షణ

ASR: అమర రాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో NAPS కింద గిరిజన నిరుద్యోగ యువతకు ఉపకార వేతనంతో కూడిన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ గురువారం తెలిపారు. 18నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన గిరిజన యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు. పది చదివిన వారికి 24 నెలల శిక్షణ, ఇంటర్ ఉత్తీర్ణులకు 8నెలల శిక్షణతో నెలకు రూ.13,392 ఉపకార వేతనం అందిస్తారన్నారు.