ప్రకాశం: గుడ్లూరు(M) పొట్లూరు గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కందుకూరు వస్తున్న సమయంలో పులిపాటి వెంకట కృష్ణయ్య గేదెల మేపుకొని ఇంటికి వచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు 4 గేదెలను ఢీకొట్టింది. మూడు కేజీలు సంఘటనా స్థలంలోనే చనిపోగా ఒక గేదేకు తీవ్ర గాయాలయ్యాయి. గేదెేలు కాసే యజమాని కృష్ణయ్యకు గాయాలయ్యాయ.
ఆంధ్రప్రదేశ్
ఆర్డీసీ బస్సు ఢీకొని మూడు గేదేలు మృతి


