హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు'

PLD: అవుట్‌ సోర్సింగ్‌, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, హోంగార్డులు, మున్సిపల్‌ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు శాసనసభలో కోరారు. తక్కువ వేతనాలతో పని చేస్తున్న ఈ వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.