హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నారా లోకేష్‌ పర్యటన విజయవంతం చేయాలి'

VZM: మంత్రి నారా లోకేష్‌ పర్యటనను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకుడు పీవీజీ కుమార్‌తో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంటింటా ప్రచారం, మై టీడీపీ యాప్‌ వినియోగంపై సూచనలు చేశారు.