TPT: TTDలో ITI పాసైన అభ్యర్థులకు ఒక సంవత్సరం కాలపరిమితి గల అప్రెంటిస్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేష్ చెప్పారు. ఏదేని ట్రేడ్‌లలో ఐటీఐ పూర్తిచేసి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 31వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అప్రెంటిస్‌షిప్‌లకు దరఖాస్తులు


