హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ బీసీల నాయకుడు: వసీం

ATP: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే బీసీల పక్షపాతి అని మాజీ మేయర్ మహమ్మద్ వసీం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని విమర్శించారు. గతంలో జగన్ 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తే కోర్టు ద్వారా అడ్డుకున్నది టీడీపీ నేతలేనని ఆరోపించారు.