ATP: తాడిపత్రి పట్టణం ఎల్లనూరు రోడ్డులోని LC-159 వద్ద నిర్మిస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు అనంతపురం ఆర్డీవో ప్రేమంత కుమార్ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే లెవెల్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు రాకపోకలు సులభతరం అవుతాయని తాడిపత్రి తహసీల్దార్ రవిచంద్ర తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ఫ్లై ఓవర్ భూసేకరణ పరిహారం పంపిణీ


