తిరుపతిలో త్రీస్టార్ హోటల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పవులూరి హోటల్స్ సంస్థ 0.16 ఎకరాల లీజు భూమిలో రూ.58.74 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దీనివల్ల ప్రత్యక్షంగా 120 మందికి ఉపాధి లభించనుంది. ప్రాజెక్టుకు 11 ఏళ్లపాటు లేదా పెట్టుబడి పూర్తిగా రికవరీ అయ్యే వరకు 100% నెట్ ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో రూ.58.74 కోట్లతో త్రీస్టార్ హోటల్


