హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: శ్రీరంగరాజపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 24 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో లేదా నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళాశాలలో బీఏ-హిస్టరీ, ఎకనామిక్స్, బీఎస్సీ- జువాలజీ, బోటనీ, మ్యాథమెటిక్స్, బీకాం-కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.