PLD: బొల్లాపల్లి మండలం గరికపాడులో సహజీవనం చేస్తున్న కిల్లానా రామనరసమ్మను గొడ్డలితో నరికి హత్య చేసిన కేసులో నిందితుడు అమరేశం బ్రహ్మంను బండ్లమోటు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించారు. వినుకొండ రూరల్ సీఐ బి. బ్రహ్మయ్య, ఎస్‌ఐ సయ్యద్ షామీర్ బాషా ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
రామ నరసమ్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్!


