PLD: చిలకలూరిపేటలో బండారపు రాజీవ్ నిజాయితీ చాటుకున్నారు. ఆది ఆంధ్ర కాలనీ సమీపంలో ఏలూరి నరేంద్ర జేబులో నుంచి జారిపడిన రూ.29,000 నగదును గుర్తించిన రాజీవ్ చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. సీఐ రమేష్ రాజీవ్‌ను అభినందించి, నరేంద్రను పిలిపించి నగదును తిరిగి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజీవ్ నిజాయితీని అభినందించిన సీఐ


