SKLM: కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో రూ.2.10 కోట్లతో నిర్మించిన ప్రసూతి విభాగాన్ని శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారని తెదేపా మండలాధ్యక్షుడు బోయిన సత్యశ్రీ నివాస్ తెలిపారు. స్థానిక జూనియర్ కళాశాలలోని తాత్కాలిక డిగ్రీ కళాశాల, చీపుర్లపాడు, ఊడికలపాడుల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మంత్రి అచ్చెన్న పర్యటన వివరాలు


