హైదరాబాద్: 28°C
భక్తి

ఆగస్టు 21: శుక్రవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం నవమి: రా. 11-37 తదుపరి దశమి అనూరాధ: మ. 1-18 తదుపరి జ్యేష్ఠ  వర్జ్యం: రా. 7-29 నుంచి 9-15 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు అమృత ఘడియలు: లేవు రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.5.47; సూర్యాస్తమయం: సా.6.20 వరలక్ష్మి వత్ర.