TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వర్షాలు పడతాయని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లా, ప.గో.జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వార్తలు
ALERT: పలు జిల్లాల్లో వర్షాలు


