హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆరోగ్యకరమైన చర్మం కోసం చిట్కాలు!

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని నీరు తాగడంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం తాజా పండ్లు, ఆకుకూరలు తింటూ.. చక్కెర పానీయాలు, సోడాలు, బేకరీ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, నూనె వస్తువులకు దూరంగా ఉండాలి. దీని ద్వారా చర్మాన్ని ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉంచుకోవచ్చు.