హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాత్రిపూట ఇవి తినండి..!

రాత్రిపూట భోజనం తేలికగా, త్వరగా జీర్ణమయ్యేలా ఉండేలా చూసుకోవాలి. పప్పు దినుసులు, సూప్‌లు, ఉడికించిన కూరగాయలు లేదా ఒక రోటీ తీసుకోవడం ఉత్తమం. నిద్రపోయే కనీసం రెండు గంటల ముందే భోజనం ముగించాలి. రాత్రి వేళల్లో వేయించిన, కారంగా ఉండే లేదా నూనె పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రశాంతమైన నిద్రతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.