హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్ ప్రక్రియపై సమీక్ష సమావేశం

NRPT: వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ గురువారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సిహెచ్. ప్రియాంక, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేష్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. సర్ ప్రక్రియ పురోగతి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.