NZB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని పలు స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడంతో సంబంధిత యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత,వైద్య సేవలు, స్కానింగ్‌కు సంబంధించిన నిబంధనలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు


