MDCL: అల్వాల్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం యోగి వేమన యోగ, పతంజలి శాఖ అల్వాల్ ప్రతినిధి భోగ విష్ణుమూర్తి విద్యార్థులకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం సాధన చేయించారు. చదువుతో పాటు శారీరక వ్యాయామం, యోగా ఆసనాలు, ధ్యానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు యోగా, ప్రాణాయామం సాధన


