ఆసిఫాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి ఈనెల 25న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ గురువారం తెలిపారు. VTG CET/BLV CET-2026కు హాజరైన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఆసిఫాబాద్ బాలుర గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఖాళీల భర్తీకి ఈనెల 25న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్


