హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజం: సుస్మిత

WGL: కొండా సుస్మితా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజం. తల్లితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక వ్యక్తిని, కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే నేను మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ అన్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నా నాకు గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు.' అని స్పష్టం చేశారు.