హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్లను డివిజన్లుగా ప్రకటించాలి: ఎంపీ

BDK: కాజీపేట, కొత్తగూడెం రైల్వే స్టేషన్లను డివిజన్లుగా ప్రకటించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. 1932లో కొత్తగూడెం రైల్వే స్టేషన్ జరిగిందని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంకు రైల్వే స్టేషన్ లేకపోవడంతో ప్రయాణకులకు ఇబ్బంది ఉందన్నారు. సికింద్రాబాద్ రైల్వే జోన్ కార్యాలయంలో నేడు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.