ADB: వార్షిక తనిఖీలలో భాగంగా బోథ్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందిస్తూ, పోలీసు వ్యవస్థ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
బోథ్‌లో పటిష్టమైన పోలీసింగ్ అమలు చేయాలి: ఎస్పీ


