KMR: రాజంపేట పోలీస్టేషన్ ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎస్సైను పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఏసీబీ వలలో ఎస్ఐ


