SRD: కల్హేర్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేలా బోధన ఉండాలని ఎంఈఓ సురేష్ ఆదేశించారు. బీబీపేట్, మార్డి బడులను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి పిల్లల చదువు తీరును గమనించిన ఆయన.. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.
తెలంగాణ
పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ


