హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చెత్తను ఆటో కార్మికులకు అందివ్వాలి'

WNP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కాలనీ ప్రజలు సహకరించాలని వనపర్తి 33వ వార్డు కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో, మురుగునీటి కాలువల్లో చేయవద్దన్నారు. ఇంట్లోని చెత్తను ఆటో కార్మికులకు అందివ్వాలి. చెత్త, వ్యర్థాలను వీధుల్లో పారబోస్తూ ప్రజా భద్రతకు విఘాతం కల్పించవద్దని సూచించారు.