హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీల కులగణన పారదర్శకంగా చేపట్టాలి

RR: బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, హక్కులు కల్పించాలంటే కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో డీఎంకే ఎంపీ విల్సన్, పలువురు నాయకులు పాల్గొన్నారు.