హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కమిషనర్లకు ఏఐటీయూసీ వినతి

NGKL: సీడీఎంఏ సర్క్యులర్ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సెలవులు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు పకడ్బందీగా అమలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ మాట్లాడుతూ.. కార్మిక సంక్షేమం చూసినప్పుడే పట్టణాలు బాగుంటాయని అన్నారు.