HYD: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ ఫహీమ్ ఖురేషీ, కార్యదర్శి బి. షఫీయుల్లా, ఐఎఫ్‌ఎస్‌తో కలిసి బహదూర్‌పురా బాలికల–1, గోల్కొండ బాలికల జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, వసతులుపై సమీక్షించారు. మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
విద్యార్థుల భద్రతపై అధికారుల ఫోకస్


