KMR: సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, సీసీ రోడ్డు, నూతన గ్రామపంచాయతీ భవనాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. మహిళా సమాఖ్య భవనానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు వెచ్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
తెలంగాణ
అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే


