హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే పనులు వేగవంతం చేయాలి: ఈటల

HYD: హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ మధ్య రైల్వే వార్షిక సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 24 RUB, ROB పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఫతేనగర్‌లో వెంటనే FOB నిర్మించాలని, MMTS విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ప్రత్యేక రైళ్ల ఏర్పాటు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు.