హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలానగర్‌లో కారు- బైక్ ఢీ

MBNR : కారు- బైక్ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఘటన బాలానగర్ మండలంలో గురువారం జరిగింది. స్థానికల వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి తిరుమలాపూర్ గ్రామ సమీపంలో ఉన్న వెంచర్‌ను చూడడానికి కారుతో వెళ్తున్న వ్యక్తి రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన అంజయ్యను వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో అంజయ్యకు కుడికాలు పూర్తిగా విరిగిపోయింది.