KMR: మాచారెడ్డి మండలంలో షబ్బీర్అలీ ఆదేశాల మేరకు గ్రామాల్లో నూతన కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాకులగుట్టతండా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భూక్య రవీందర్, యూత్ అధ్యక్షుడిగా బొట్టు రావినాయక్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నౌసిలాల్నాయక్, సీనియర్ నాయకుడు గణేష్నాయక్, యూత్ అధ్యక్షుడు రాజిరెడ్డి, NSUI అధ్యక్షుడు భద్రి పాల్గన్నారు.
తెలంగాణ
కాకులగుట్ట తండాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు


