RR: ఫరూఖ్‌నగర్ మండలం గిరాయిగుట్ట తండాలో వర్షం పడితే విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. సర్పంచ్ కృష్ణవేణి హరినాయక్, వార్డు సభ్యుడు రాజు చొరవతో డీకే అరుణమ్మ సహకారంతో అధికారులను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన అధికారులు తండాకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
గిరాయిగుట్ట తండా సమస్యపై స్పందన


