హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్

NGKL: వంగూరు మండలంలోని పోల్కంపల్లి లో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమోదించిన డిజైన్ ప్రకారమే నిర్మించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడోద్దని అధికారులకు సూచించారు.