KNR: కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఆధ్వర్యంలో గురువారం నషా ముక్త్ భారత్ అవగాహన సదస్సు జరిగింది. కోఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్ మాట్లాడుతూ.. బాలికలు ఆకర్షణలకు గురై మోసపోవద్దని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు చాక్లెట్ల రూపంలోనూ వచ్చే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
నషా ముక్త్ భారత్ అవగాహన సదస్సు


