హైదరాబాద్: 28°C
తెలంగాణ

DYSO గా అఖిలేష్ రెడ్డి

SRD: జిల్లా యువజన, క్రీడల, పర్యాటక శాఖ అధికారిగా అఖిలేష్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ధనంజనేయులు పదోన్నతిపై హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి CEOగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిల్లా SC అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న అఖిలేష్‌కు ఇన్చార్జి DYSO బాధ్యతలు అప్పగించారు.