VKB: తాండూరు సాయిపూర్‌లోని ది శాస్త్ర స్కూల్‌లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత అనంతప్ప యాదవ్ నిర్వహించిన గణితావధానం విద్యార్థులను అబ్బురపరిచింది. కళ్లకు గంతలు కట్టుకుని 1–100 సంఖ్యల పదాలను గుర్తుచెప్పడం, మాయ కూడికలు, తేదీ ఆధారంగా వారం చెప్పే మెళకువలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపుపై సూచనలు చేశారు.
తెలంగాణ
శాస్త్ర స్కూల్‌లో 'గణితావధానం'


