హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి'

BHNG: చౌటుప్పల్‌లో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 10 ఎకరాల భూమిని కేటాయించాలని వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పు వెంకటయ్య ప్రత్తిపాధించారు. గురువారం పాలకవర్గ సాధారణ సమావేశం జరుగగా ఆయన ఇట్టి ప్రతిపాదనను తీసుకురాగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఇట్టి స్థలాన్ని కేటాయించాలన్నారు.