హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎదిర GPలో ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం

MLG: వెంకటాపురం మండలం ఎదిర GPలో గురువారం ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా. గోపాలరావు, ప్రోగ్రాంఅధికారి డా. రవితేజ ఆదేశాలమేరకు ర్యాలీ నిర్వహించి ఇంటింటా మలేరియాసర్వే, రక్తనమూనాల సేకరణ, ఆర్డీటీ పరీక్షలు, డ్రై డే, పరిసరాలపరిశుభ్రతపై అవగాహన కల్పించారు. 63 మందికి ఆరోగ్య పరీక్షలు, 69 మందికి ఎక్స్‌రే స్క్రీనింగ్ నిర్వహించారు.