NRML: నిర్మల్ 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గోపాల్రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం, ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రంలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అతిధి అధ్యాపకుల నియమానికి దరఖాస్తులు


