హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆక్రమణల తొలగింపునకు డిమాండ్

BDK: భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీలపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఆక్రమణల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.