KMM: మధిర రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించడంతోపాటు మౌలిక సమస్యలు పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. గురువారం సికింద్రాబాద్‌లో జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో జీఎం, ఇతర అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. దెందుకూరు గ్రామంలో రైల్వే భూముల ఆక్రమణ, రైతుల పొలాలకు వెళ్లే రహదారుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'రైల్వే స్టేషన్‌లో సమస్యలు పరిష్కరించండి'


