హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగ అవకాశాలు..!

BDK: జిల్లా నిరుద్యోగ యువతకు రిలయన్స్ జియోలో 10 ఉద్యోగాలకు అవకాశం కల్పించనున్నారు. డిప్లొమా ఈసీఈ/ఈఈఈ పూర్తి చేసిన 2023-2026 బ్యాచ్‌ అభ్యర్థులు అర్హులు. వయస్సు 18–25 ఏళ్లు ఉండాలి. నెలకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుంది. ఆగస్టు 22న బాబు క్యాంప్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.