BDK: దమ్మపేట మండలం మదలపల్లి గురుకుల పాఠశాలను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. డిజిటల్ తరగతి గది, డైనింగ్ హాల్‌లో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడంపై ప్రశ్నించారు. నిర్వహణలో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
గురుకులంలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం


