ADB: బోథ్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం బోథ్‌లోని విశ్వవాణి చర్చిలో నిర్వహించారు. నియోజకవర్గంలోని 10 మండలాల నుంచి పాస్టర్లు హాజరై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాస్టర్ నెహెమ్యాను అధ్యక్షుడిగా, ప్రమోద్‌ను జనరల్ సెక్రటరీగా, డి.నరేష్ జేకర్యాను జాయింట్ సెక్రటరీగా, హరీష్‌ను కోశాధికారిగా ఎన్నుకున్నారు.
తెలంగాణ
బోథ్ పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నిక


