హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్లపై గంజాయి పంజా..!

KMM: జిల్లాలో గంజాయి ముఠాలు బైకులు, డబ్బు ఆశ చూపి మైనర్లను రవాణాకు వాడుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఐదు నెలల్లో 20 మంది మైనర్లు కేసుల్లో దొరకడం, కొందరు వీటికి బానిసలై అమ్మకాలకు పాల్పడుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.